నేను కాల్చింది రబ్బర్ బుల్లెటే: మంత్రి శ్రీనివాస్ గౌడ్*
నేను కాల్చింది రబ్బర్ బుల్లెటే: మంత్రి శ్రీనివాస్ గౌడ్* మహబూబ్ నగర్: మహబూబ్ నగర్ ఫ్రీడమ్ ర్యాలీలో తుపాకీతో కాల్పులు జరపడంపై మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పందించారు. ఎస్పీనే తనకు గన్ ఇచ్చారని తెలిపారు. తాను రైఫిల్ అసోసియేషన్ మెంబర్ ను,…