పోలీస్‌స్టేషన్‌లో తెదేపా నాయకుడికి గుండెపోటు
పోలీస్‌స్టేషన్‌లో తెదేపా నాయకుడికి గుండెపోటు బాపట్ల జిల్లా గవినివారిపాలెంలో తమ పార్టీ ఫ్లెక్సీలు, తోరణాలు తొలగిస్తున్నారని అభ్యంతరం చెప్పిన ఇద్దరు తెదేపా నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తరలించగా..వారిలో ఒకరు గుండెపోటుకు గురయ్యారు. పోలీసులు విచారణ పేరుతో బెదిరించడంతోనే పార్టీ…