సూర్యనగర్ కాలనీలో అధికారులతో ఎమ్మెల్యే పర్యటన…
సూర్యనగర్ కాలనీలో అధికారులతో ఎమ్మెల్యే పర్యటన… భూగర్భడ్రైనేజీ ఔట్ లెట్ సమస్య పరిష్కారానికి కృషి… కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని సూర్యనగర్ కాలనీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ధికారులతో కలిసి పర్యటించారు. మొదటగా శ్రీ శక్తి గణపతి ఆలయంలో…