ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం…
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం… రూ.1,01,17,500/- విలువ చేసే సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో ఎమ్మెల్యే కేపి వివేకానంద్… సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధికి చెందిన 142 మంది సీఎంఆర్ఎఫ్ పథకం లబ్ధిదారులకు రూ.1,01,17,500/- విలువ చేసే చెక్కులను ఎమ్మెల్యే కేపి…