తులసిబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా
తులసిబాబు బెయిల్ పిటిషన్పై హైకోర్టులో విచారణ వాయిదా అమరావతి, జనవరి 17: ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై థర్డ్ డిగ్రీ ప్రయోగం కేసులో అరెస్ట్ అయిన కామేపల్లి తులసి బాబు బెయిల్ పిటిషన్పై ఈరోజు (శుక్రవారం) హైకోర్ట్లో విచారణ జరిగింది.…