
శ్రీ శ్రీ శ్రీ జగదoబ దుర్గాదేవి జాతర సందర్భంగా
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 129 సూరారం డివిజన్ పరిధి న్యూ శివాలయ నగర్ లో శ్రీ శ్రీ శ్రీ జగదoబ దుర్గాదేవి జాతర సందర్బంగా ఆలయ కమిటీ సభ్యుల ఆహ్వానం మేరకు ఆలయానికి విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించి జాతరలో పాల్గొన్న బీజేపీ మేడ్చల్ అర్బన్ జిల్లా కార్యదర్శి చెరుకుపల్లి భరత్ సింహ రెడ్డి.
ఈ కార్యక్రమం లో జగదoబ దేవి ఆలయ వ్యవస్థాపకులు దుర్గాదాస్ మహారాజ్ గారు,నాగరాజు,నార్లకంటి ప్రతాప్,నల్లనాగుల కృష్ణ,సాయిలు,సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app