సాక్షిత : * శ్రీరామ నవమి శుభ సందర్భంగా శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి మరియు బీఆర్ఎస్ నాయకులతో కలిసి 124 డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 1, సాయి నగర్ వెస్ట్, ఆల్విన్ కాలనీ ఫేస్ 2, ఎల్లమ్మబండ ప్రధాన రహదారి, నవోదయ కాలనీలలోని రామలయాలను దర్శించి, ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అనంతరం కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్ మహాత్మాగాంధీ నగర్ వెస్ట్, దత్తత్రయ కాలనీ, చంద్రమ్మ కాలనీ, ఎన్టీఆర్ నగర్ లోని శ్రీరామ నవమి వేడుకలకు హాజరై, అన్నదాన కార్యక్రమాలలో పాల్గొని భక్తులకు అన్న ప్రసాదాలు వడ్డించడం జరిగింది.
శ్రీరామ నవమి శుభ సందర్భంగా శేరిలింగంపల్లి శాసన సభ్యులు ప్రభుత్వ విప్ ఆరేకపూడి గాంధీ
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…