కర్లపాలెం పంచాయతీ పాత ఇస్లాంపేట గ్రామానికి చెందిన సుమారు 17 మంది ముస్లిం సోదరులు ఎమ్మెల్యే కోన రఘుపతి సమక్షంలో ఆయన నివాసంలో వైఎస్సార్ సీపీలో చేరారు. వారందరికీ ఎమ్మెల్యే కోన రఘుపతి పార్టీ కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో ఈసా, సుభాని, రఫీ, నాగూర్, పెంటూ, మస్తాన్, చాన్ భాష, కాజా, షరీఫ్, మస్తాన్ వలి, బషీర్, గౌస్, రషీద్, కైరుల్ల ఖాన్, అమీర్, సుభాని, ఖాజావలి, నసురుల్లా ఉన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ కర్లపాలెం మండల అధ్యక్షుడు ఎల్లావుల ఏడుకొండలు, ఏఎంసీ చైర్మన్ దొంతిబోయిన సీతారామిరెడ్డి, ఎంపీటీసీ షేక్ ఆసిఫ్ అలీ, కో ఆప్షన్ సభ్యుడు ఎండి అమీర్ బేగ్, నాయకులు పరమానంద కుమార్, నాగేశ్వరరెడ్డి, పెద్ద శ్రీనివాస్ రెడ్డి, తాజ్, ప్రసాద్, ఇమ్రాన్, షంషీర్ అల్లా బక్షి, ఖాదర్ బుడే తదితరులు ఉన్నారు.
వైఎస్సార్ సీపీలో చేరిన పాత ఇస్లాంపేట ముస్లిం సోదరులు
Related Posts
మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగే మొదటి స్నాతకోత్సవానికి
SAKSHITHA NEWS అమరావతి : మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగే మొదటి స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము కి గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు , ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్…
ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అంగన్వాడిల్లో ఆధార్ క్యాంపులు!
SAKSHITHA NEWS ఆంధ్రప్రదేశ్ లో నేటి నుంచి అంగన్వాడిల్లో ఆధార్ క్యాంపులు! అమరావతి: ఇటీవల అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజా సంక్షేమం వైపు అడుగులు వేస్తుంది. ఈ క్రమంలో కేంద్ర, రాష్ట్ర పథకాల్లో కీలకమైన ఆధార్ కార్డులు లేక రాష్ట్రంలో…