పర్వతగిరి మండల పరిధిలోని చింత నెక్కొండ గ్రామానికి చెందిన నూనవత్ ప్రసన్న నిన్న ప్రకటించిన 10వ తరగతి రిజల్ట్ లో మండల లో రెండవ ర్యాంకు సాధించడం తో హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నందు ప్రసన్న కి శాలువా తో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసిన వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి కేఆర్ నాగరాజు .. అనంతరం రెండవ ర్యాంకు సాధించడానికి కృషి చేసిన చింత నెక్కొండ విజ్ఞాన భారతి విద్యాలయం స్కూల్ యాజమాన్యం వారిని శాలువా తో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది…..
పర్వతగిరి మండల పరిధిలోని చింత నెక్కొండ గ్రామానికి చెందిన నూనవత్ ప్రసన్న
Related Posts
హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్
SAKSHITHA NEWS హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సమత నగర్, జలవాయ్ విహార్, భాగ్య నగర్ కాలనీలలో రూ.64 లక్షల రూపాయల అంచనావ్యయం తో నూతనంగా చేపట్టబోయే సీసీ రోడ్ల నిర్మాణం పనులకు కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు తో కలిసి ముఖ్యఅతిథిగా…
ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్
SAKSHITHA NEWS ఈ మహానుభావుడు ఎవరు పేరు చెబితే వాళ్ళు మటాష్ ప్రముఖ జ్యోతిష్యుడు వేణు మరోసారి వార్తల్లో నిలిచారు. సినీ, రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ వేణు స్వామి రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగానే ఫేమస్ అయ్యారు. అయితే ఆయన…