కాంగ్రెస్ పార్టీకి నులుకుర్తి రాజీనామా!

Spread the love

కాకినాడ

కాంగ్రెస్ పార్టీకి నులుకుర్తి రాజీనామా!
మంగళవారం కాకినాడలో జరిగిన విలేకరుల సమావేశంలో వెల్లడి కాంగ్రెస్ పార్టీకి ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న కాకినాడ రూరల్ ఇంద్ర పాలెం గ్రామానికి చెందిన నులుకుర్తి వెంకటేశ్వరరావు రాజీనామా ప్రకటించారు వెంకటేశ్వరరావు గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున కాకినాడ రూరల్, పెదపూడి మండలంల నుండి రెండుసార్లు జడ్పిటిసి సభ్యులుగా వ్యవహరించారు. కొన్ని కారణాల రీత్యా తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. ఇంతకాలం తనకు సహకరించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు..
ఆయన త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరుతున్నట్లు విశ్వాస నియ వర్గాల సమాచారం

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page