చంద్రబాబును కలిసేందుకు భువనేశ్వరికి నో పర్మిషన్
రాజమండ్రి జైలులో ఉన్న చంద్రబాబును కలిసేందుకు ఆయన భార్య భువనేశ్వరికి జైలు అధికారులు అనుమతి ఇవ్వలేదు. ములాఖత్ దరఖాస్తును తిరస్కరించారు. వారానికి మూడుసార్లు ములాఖత్ ఉన్నా అవకాశం ఉన్నా రిజెక్ట్ చేశారని భువనేశ్వరి ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం అమానవీయంగా వ్యవహరిస్తోందన్నారు.