SAKSHITHA NEWS

మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఖానమేట్ లో నూతనంగా ఏర్పాటు చేసిన Veritas హాస్పిటల్ ను కార్పొరేటర్ జగదీశ్వర్ గౌడ్ తో కలిసి ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ .

ఈ కార్యక్రమంలో మాదాపూర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్ ,బీఆర్ఎస్ పార్టీ నాయకులు సుప్రజ ప్రవీణ్, రాంచందర్, గంగారాం యాదవ్, లోకేష్, బాలరాజు, సంతోష్, సర్వర్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS