124 డివిజన్ కార్పొరేటర్ శ్రీ దొడ్ల వెంకటేష్ గౌడ్ డివిజన్ పరిధిలోని మహంకాళి నగర్ లో నూతనంగా నిర్మించిన డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది. కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి జలమండలి అధికారులతో ఫోన్లో మాట్లాడి నూతన డ్రైనేజీ లైన్ నాణ్యత ప్రమాణాలతో నిర్మించడం జరిగిందని, ఇంకాకొంచం పని పెండింగులో ఉందని అదికూడా వీలైనంత త్వరగా పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. అలాగే బస్తి వాసుల కోరిన విధంగా పది మీటర్ల లైన్ పొడిగించి కలపాలని సూచించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, అధ్యక్షులు అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు కాశినాథ్ యాదవ్, వాసుదేవరావు, గురునాధం, వెంకటకృష్ణ, యాదయ్య, పద్మ, అండాలు, బాబులాల్, గోపాల్, కాశప్పా తదితరులు పాల్గొన్నారు.
నూతనంగా నిర్మించిన డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణాన్ని పరిశీలించడం జరిగింది.
Related Posts
డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు
SAKSHITHA NEWS డాక్టర్ బచ్చురామును ఘనంగా సన్మానించిన ఆర్యవైశ్య సంఘాలు సాక్షిత వనపర్తి వనపర్తి పట్టణానికి చెందిన ఆర్యవైశ్యులు బచ్చు రాము తాను చేసిన సేవల గుర్తింపుకు పొందిన డాక్టరేట్‌ను గౌరవిస్తూఆర్యవైశ్య సంఘాలు ఆయనను శాలువా కప్పి మెమొంటోను అందజేస్ సన్మానిస్తూ…
షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు
SAKSHITHA NEWS షంషీ గూడ ఇంద్రా హిల్స్ స్నేహ మోడల్ స్కూల్ లో క్రిస్మస్ వేడుకలు పాల్గొన్న యం.ఎల్.ఎ మాధవరం కృష్ణారావు , ఈ కార్యక్రమములో మాధవరం రంగారావు, ఎర్రవల్లి సతీష్,స్కూల్ కరస్పాండెంట్ ఎం.రాజు, ప్రిన్సిపాల్ ఎం.మమతరాజ్, శామ్యూల్ , పాస్టర్…