కలెక్టర్ ఛాంబర్ లో నూతన జిల్లా కలెక్టర్

కలెక్టర్ ఛాంబర్ లో నూతన జిల్లా కలెక్టర్

SAKSHITHA NEWS

కర్నూలు జిల్లా…

కలెక్టర్ ఛాంబర్ లో నూతన జిల్లా కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన పి.రంజిత్ బాషా ని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేసిన జాయింట్ కలెక్టర్ నారపురెడ్డి మౌర్య, ఆదోని సబ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, డిఆర్ఓ మధుసూదన్ రావు తదితరులు కలెక్టర్ కి శుభాకాంక్షలు తెలిపారు….

కలెక్టర్ ఛాంబర్ లో నూతన జిల్లా కలెక్టర్

SAKSHITHA NEWS