SAKSHITHA NEWS

జిల్లా రవాణా శాఖ అధికారి వచ్చిన సమాచారం ఆధారంగా విచారణ చేపట్టాం.

నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీకి అనుబంధంగా ఇన్స్ పైరా అనే సంస్థ ఉంది

ఈ సంస్థకు పునీత్ డైరెక్టర్ గా ఉన్నారు… నారాయణ సంస్థ కు కూడా ఆయనే డైరెక్టర్

గత ఏడాది జూన్ నెలలో ఈ కంపెనీ నారాయణ విద్యా సంస్థలతో ఒక ఒప్పందం కుదురుచుకుంది

92 కొత్త బస్సుల కోసం 20.కోట్ల 80 లక్షలకు ఇన్స్ పైరా సంస్థ ఆర్డర్ పెట్టింది

ఇన్వాయిస్ మాత్రం నారాయణ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ పై తీసుకున్నారు.

విద్యా సొసైటీ కి చెందిన వాహనాలకు పన్ను తక్కువగా ఉంటుంది

అందుకే నారాయణ సంస్థ పేరుతో
రిజిస్ట్రేషన్ చేశారు

నారాయణ సంస్థ ల నుంచి ప్రతి నెలా అద్దె ను మాత్రం ఇన్స్ పైరా తీసుకుంటోంది

వాహనాలను ఇన్స్ పైరా. కొన్నప్పటికీ
నారాయణ సంస్థలు కొన్నట్లు రవాణా శాఖకు చూపించారు.

దీనివల్ల ప్రభుత్వ ఆదాయానికి గండి.పడింది

దీనిని రవాణా శాఖ అధికారులు గుర్తించి
బాలాజీ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు

ఈ వ్యవహారంతో సంబందం ఉన్న వారి ఇళ్ల పై దాడులు చేశాం

రూ. కోటి 81 లక్షల మేర లెక్కలలో లేని సొమ్మును స్వాధీనం చేసుకున్నాం

ఆదాయపు.పన్ను శాఖ కు దీనిని అప్పగిస్తున్నాం

తప్పుడు డాక్యుమెంట్ల తో వాహనాలను రిజిస్ట్రేషన్ చేశారు

దీనిపై పూర్తి స్థాయిలో విచారణ చేస్తున్నాం

ఈ వ్యవహారంలో పునీత్ పై కేసు నమోదు చేశాం

ఇంకా విచారణ జరుగుతోంది.

పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తాం

నెల్లూరు డి.టి.సి.చందర్ కామెంట్స్…

డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ ఇంటలిజెన్స్ విభాగం ఈ మోసాన్ని గుర్తించింది

రవాణా శాఖ కమిషనర్ కు ఫిర్యాదు చేయడంతో. ఆయన ఆదేశాల మేరకు మేము
విచారించాం

92 వాహనాలు.మొదట పునీత్..కొన్నారు

నారాయణ ఎడ్యుకేషనల్ సొసైటీ పేరు పై రిజిస్ట్రేషన్ చేసి పన్ను ఎగ్గొట్టారు

రూ.10 కోట్ల.కు పైగా పన్ను చెల్లించాల్సి ఉంది

రూ.22లక్షల 35 వేలు మాత్రమే కట్టారు

నారాయణ సంస్థ కు నోటీస్ లు ఇచ్చి..వివరణ తర్వాత అవసరమైతే సీజ్ చేస్తాం

WhatsApp Image 2024 03 04 at 7.01.22 PM 1

SAKSHITHA NEWS