వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన నర్సారెడ్డి భూపతి రెడ్డి

Sakshitha news

వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన నర్సారెడ్డి భూపతి రెడ్డి .

కుత్బుల్లాపూర్ నియోజక వర్గం ఏ బ్లాక్ అధ్యక్షులు బండి శ్రీనివాస్ గౌడ్ సోదరుడు కుమార్తె వాసవి&శశాంక్ ల వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన మాజీ టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కుత్బుల్లాపూర్ కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి భూపతిరెడ్డి .

ఈ కార్యక్రమంలో కొంపల్లి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బైరి ప్రశాంత్ గౌడ్, సీనియర్ నాయకులు ముత్యం రెడ్డి, శ్యామ్ గౌడ్, జిల్లా లేబర్ సెల్ అధ్యక్షులు సుదర్శన్ రెడ్డి, కొంపల్లి మాజీ ఉప సర్పంచ్ గోపాల్ రెడ్డి, సీనియర్ నాయకులు భరత్ గౌడ్, జలీల్ ఖాన్, చింతకింద సురేష్, పరుశురాం, పూర్ణచంద్రరావు, దుర్గాప్రసాద్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

Scroll to Top