సిద్దివినాయకుడిని దర్శించుకున్న నందవరపు
సాక్షిత :- అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీలో గల శ్రీ రామాయణం వీధిలో శ్రీ సిద్ధి వినాయక కమిటీ కుర్రవాళ్ళ ఆధ్వర్యంలో నంవరపు శ్రీనివాస్ రావు దర్శించుకోవడం జరిగింది. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరసిద్ధి వినాయకుడు అందరిని చల్లని చూపు, మాప్రాంత, గ్రామ ప్రజలు పై ఎల్లప్పుడూ ఉండాలని, సుభిక్షం గా ఆనందంగా ఉండేలా చూడాలని వినాయకుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కె.సత్తిల్,జనసేన నాయకులు బి.సతీష్ ,ఆర్.శివ శంకర్,ఎన్. హేమత్,పి.నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దివినాయకుడిని దర్శించుకున్న నందవరపు
Related Posts
టీటీడీ చైర్మన్ గా బి.ఆర్.నాయుడు ప్రమాణ స్వీకారం
SAKSHITHA NEWS టీటీడీ చైర్మన్ గా బి.ఆర్.నాయుడు ప్రమాణ స్వీకారం తిరుమల తిరుపతి దేవస్థానాల ధర్మకర్తల మండలి చైర్మన్ గా బి.ఆర్.నాయుడు బుధవారం ఉదయం శ్రీవారి ఆలయంలో పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ముందుగా క్షేత్ర సాంప్రదాయం పాటిస్తూ బి.ఆర్.నాయుడు కుటుంబ…
అంకిరెడ్డిపాలెం వీఆర్వో షేక్ హసీనా పై ఏసీబీ అధికారులు దాడి…
SAKSHITHA NEWS గుంటూరు నగర శివారుఅంకిరెడ్డిపాలెం వీఆర్వో షేక్ హసీనా పై ఏసీబీ అధికారులు దాడి… గుంటూరు మండలం వెంగళాయపాలెం 1,2 సచివాలయాల ఇన్చార్జిగా వ్యవహరిస్తున్న హసీనా… చెరుకూరి ప్రమీల అనే మహిళ రైతు నుండి పాస్ పుస్తకాల కోసం రూ.2…