సిద్దివినాయకుడిని దర్శించుకున్న నందవరపు
సాక్షిత :- అనకాపల్లి జిల్లా పరవాడ మండలం పెదముషిడివాడ పంచాయతీలో గల శ్రీ రామాయణం వీధిలో శ్రీ సిద్ధి వినాయక కమిటీ కుర్రవాళ్ళ ఆధ్వర్యంలో నంవరపు శ్రీనివాస్ రావు దర్శించుకోవడం జరిగింది. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వరసిద్ధి వినాయకుడు అందరిని చల్లని చూపు, మాప్రాంత, గ్రామ ప్రజలు పై ఎల్లప్పుడూ ఉండాలని, సుభిక్షం గా ఆనందంగా ఉండేలా చూడాలని వినాయకుడిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ నాయకులు కె.సత్తిల్,జనసేన నాయకులు బి.సతీష్ ,ఆర్.శివ శంకర్,ఎన్. హేమత్,పి.నవీన్ తదితరులు పాల్గొన్నారు.
సిద్దివినాయకుడిని దర్శించుకున్న నందవరపు
Related Posts
ఎంపీడీవో శ్రీహరి కి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ, జడ్పిటిసి.….
SAKSHITHA NEWS ఎంపీడీవో శ్రీహరి కి శుభాకాంక్షలు తెలిపిన ఎంపీపీ, జడ్పిటిసి. సాక్షిత : కోవూరు మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పదవీ బాధ్యతలు చేపట్టిన శ్రీ హరి ని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మండల పరిషత్ అధ్యక్షురాలు తుమ్మలపెంట…
వరద బాధితుల కోసం పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల సాయం విలువకట్టలేనిది.
SAKSHITHA NEWS వరద బాధితుల కోసం పుట్టపర్తి నియోజకవర్గ ప్రజల సాయం విలువకట్టలేనిది. మంత్రినారా లోకేష్ బాబు వరద బాధితుల కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి కి రూ.25 లక్షల చెక్ అందజేసిన పుట్టపర్తి నియోజకవర్గ ప్రజలకు ,ఎమ్మెల్యే పల్లె సింధూర…