SAKSHITHA NEWS

నూతన ఇరానీ టీ షాపును ప్రారంభించిన నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం .

నకిరేకల్ పట్టణంలోని 100 పడకల ఆసుపత్రికి ఎదురుగా పాలెం గ్రామానికి చెందిన బోయపల్లి నరేష్ నూతనంగా ఏర్పాటుచేసిన ఇరానీ చాయ్ షాపును నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించి శుభాకాంక్షలు తెలిపారు..


SAKSHITHA NEWS