ఎంపీ ఎంవీవీ చీప్ రాజకీయాలు చేస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి ప్రియాంక దండి ఒక ప్రకటనలో ఆరోపించారు.తూర్పు నియోజకవర్గంలో శాసనసభ్యునిగా గెలవడానికి మహిళలకు నాసిరకం చీరలు పంచి మహిళలను అవమానిస్తున్నారని, నిజంగా మహిళల మీద గౌరవం ఉంటే వారి కాళ్ల మీద వారు నిలబడటానికి చిన్న తరహా పరిశ్రమలు కుట్టు కేంద్రాలు, పచ్చళ్లు తయారి , చేతి వృతుల కేంద్రాలు వంటివి ప్రతి వార్డులో ఏర్పాటు చేస్తే మహిళలకు ఉపాధి లభిస్తుందని, నెలనెలా ఆదాయం వస్తుందని, ఆ పని ఎంవీవీ చేయగలరా అని ఆమె సవాల్ విసిరారు.
ఎంవీవీవి చీప్ రాజకీయాలు : ప్రియాంక దండి
Related Posts
దారూర్ మండలం తరిగోపుల గ్రామానికి చెందిన BRS పార్టీ నాయకులు
SAKSHITHA NEWS దారూర్ మండలం తరిగోపుల గ్రామానికి చెందిన BRS పార్టీ నాయకులు కోవూరి బందయ్య సోదరుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించిన వికారాబాద్ జిల్లా BRS పార్టీ అద్యక్షులు, మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ . ఈ…
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్
SAKSHITHA NEWS ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోరుతూ ఆదర్శ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్ నుంచి అసెంబ్లీ మరియు మండలికి ఆటోల్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో కలిసి బయలుదేరిన మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ…