SAKSHITHA NEWS

Municipal Chairman Takkalapalli Rajeswara Rao visited Ramanna village school

జమ్మికుంట పట్టణంలోని రామన్న పల్లె పాఠశాల సందర్శించిన మున్సిపల్ చైర్మన్ తక్కలపల్లి రాజేశ్వరరావు

జమ్మికుంట మున్సిపల్ పరిధిలో కొత్తపల్లి,రామన్నపల్లి పాఠశాల సందర్శించిన మున్సిపల్ చైర్మన్ శ్రీ తక్కళ్లపల్లి రాజేశ్వర్ రావు ఇట్టి కార్యక్రమంలోని ప్రధాన ఉపాధ్యాయులు మరియు, మున్సిపల్ చైర్మన్ వెంట, బొద్దుల రవీందర్ గారు,మేడిపల్లి రవీందర్ గారు తదితరులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS