SAKSHITHA NEWS

Multi-storied structures without permits

అనుమతులు లేకుండా బహుళ అంతస్థుల నిర్మాణాలు
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం సూరారం లో గల మస్తాన్ బిల్డర్స్ లేఔట్ అనుమతులు లేకుండా బహుళ అంతస్థుల నిర్మాణాలు, అనుమతులు లేకుండా నిర్మాణాలు చేపడుతున్న వారు ఎవరి అండదండలతో ఇలాంటి వాటికి పూనుకుంటున్నారు అనేది ప్రశ్నర్థకంగా మారింది, అలాగే మెటఖాన్ గూడా లో మరొక భవంతి వీళ్ళు ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మాణాలు చేస్తుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు తీరు ఏంటి అనేది ప్రశ్నర్థకంగా మారింది, అనుమతులు లేని భవంతుల పైన చర్యలు ఉంటాయో లేదో వేచి చూడాలి మరి.