జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో మొహర్రం పర్వదిన కార్యక్రమాల ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. కోనేరు సెంటర్లో నిర్వహించిన చెస్ట్ బీటింగ్ లో వందలాది మంది యువకులు పాల్గొన్నారు.పవిత్ర ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ త్యాగానికి నీరతిగా , చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు చెస్ట్ బీటింగ్ చేస్తూ అమరవీరులకు రక్తంతో నివాళులు అర్పించడాన్ని ఎంతో పవిత్రంగా భావిస్తారని ముస్లిం మత పెద్దలు తెలియచేశారు.
మచిలీపట్నంలో భక్తిశ్రద్ధలతో మొహర్రం చెస్ట్ బీటింగ్
Related Posts
ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు
SAKSHITHA NEWS ఇకనుంచి 3 నెలలకు ఒకసారి పెన్షన్ తీసుకోవచ్చు: సీఎం చంద్రబాబు ఏపీలో పెన్షన్లు తీసుకునే లబ్ధిదారులకు సీఎం చంద్రబాబు నాయుడు శుభవార్త అందించారు. పెన్షన్ మొత్తాన్ని 3 నెలలకోసారి తీసుకోవచ్చని వెల్లడించారు. పెన్షన్ ఎవరు ఆపినా వెంటనే నిలదీయాలని…
డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజు
SAKSHITHA NEWS డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణంరాజును అభినందించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శాసన సభ డిప్యూటీ స్పీకర్ గా ఎన్నికైన రఘురామ కృష్ణం రాజు ని తోడ్కొని వెళ్లి స్పీకర్ స్థానం లో కూర్చోబెట్టిన ముఖ్యమంత్రి…