మత్స్య సహకార రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ గా ముదిరాజులనే నియమించాలి.

SAKSHITHA NEWS

Adarsha Surabhi appointed as the new collector of Vanaparthi district

సాక్షిత వనపర్తి
రాష్ట్ర మత్స్య సహకార సంస్థ కార్పొరేషన్ చైర్మన్ గా ముదిరాజ్ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని నియమించాలని కొత్తకోట మండల ముదిరాజు నాయకులు రాజమౌళి ముదిరాజ్ ఓ ప్రకటనలో డిమాండ్ చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న 5 వేల చేపల సహకార సంఘాల్లో నాలుగు వేల ముడువందలకు పైగా సంఘాల్లో ముదిరాజులే ఉన్నారన్నారు కేవలం 700 సంఘాలు కలిగిన బెస్తవారిని చైర్మన్ గా నియమించడం ఎంతవరకు సభావ నీ ఆయన ప్రశ్నించారు ముదిరాజ్ వర్గానికి చెందిన వ్యక్తిని రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించాలని ఆయన డిమాండ్ చేశారు.


SAKSHITHA NEWS

Related Posts

You cannot copy content of this page