SAKSHITHA NEWS

చల్లపల్లి శ్రీనివాస్ (కిసాన్) మాతృమూర్తి శ్రీమతి చల్లపల్లి రాధమ్మ పరమపదించిన విషయం తెలుసుకొని ఖమ్మం రూరల్ మండలం లోని పెద్ద తండా వారి స్వగృహంలో కుటుంబ సభ్యులను పరామర్శించిన తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు పాల్గొన్న ముఖ్య నాయకులు
సాదు రమేష్ రెడ్డి, నగర మేయర్ పూనకొల్లు నీరజ , నల్లమల్ల వెంకటేశ్వరావు ,రావూరి సైదుబాబు ,తుపాకుల ఎలగొండ స్వామి తదితరులు పాల్గొన్నారు


SAKSHITHA NEWS