SAKSHITHA NEWS

mptec ఎంపీటీసీలను, ఎంపీపీని, జెడ్పిటిసిని సన్మానించిన.,…….. రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి

సాక్షిత వనపర్తి:
వనపర్తి జిల్లా నియోజకవర్గంలోని
ఖిల్లా ఘనపురం మండల కేంద్రంలో ఖిల్లా గణపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు డాక్టర్ జిల్లెల చిన్నారెడ్డి
ఖిల్లా ఘనపురం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధారణ సర్వసభ సమావేశంలో పాల్గొని నేటితో ఎంపిటిసిల ఎంపీపీల జెడ్పిటిసిల పదవి కాలం ముగిసిన సందర్భంగా మరియు ఎంపీపీ మరియు ఎంపీటీసీలను శాలువా కప్పి ఘనంగా సన్మానం చేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో ఎమ్మార్వో ప్రజా ప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app

SAKSHITHA NEWS
download app

mptec

SAKSHITHA NEWS