ఘనంగా”” మాతృదినోత్సవ “” వేడుకలు…బాపట్ల స్థానిక అంబేడ్కర్ నగర్,రక్షణ సైన్యం వెట్టివారిపాలెం కోర్ సేనాస్థానం నందు తల్లుల ఆదివారం పురస్కరించుకుని కెప్టెన్ యమ్ .ఆనందకుమార్ ,రాజకుమారి ల అధ్యక్షతన ఘనంగా జరిగింది.ఈ కార్యక్రమానికి సంఘ పెద్దలు సహకారం అందించి,ప్రతి తల్లిని ఘనంగా సన్మానించి వారందరికీ “మాతృదినోత్సవ ” శుభాకాంక్షలు తెలియజేసి బహుమతులు అందజేసినారు.ఈ కార్యక్రమములో సంఘస్తులు యూత్ వారు మరియు గృహసమితి వారు పాల్గొన్నారు…
మదర్స్ డే
Related Posts
హైదరాబాద్ లో బుక్ ఫెయిర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి!
SAKSHITHA NEWSహైదరాబాద్ లో బుక్ ఫెయిర్ ను ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి! హైదరాబాద్: హైదరాబాద్ బుక్ ఫెయిర్ హెచ్‌బీఎఫ్ ప్రారంభం కానుంది. ఎన్టీఆర్ స్టేడియంలో జనవరి 29వ తేదీ వరకు హెచ్‌బీఎఫ్ కొనసాగనుంది. 37వ హైదరాబాద్ బుక్ ఫెయిర్‌ను సీఎం…
సంధ్య థియేటర్ ఘటనలో గాయపడి
SAKSHITHA NEWSసంధ్య థియేటర్ ఘటనలో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీతేజ్‌ను పరామర్శించిన అల్లు అరవింద్ కిమ్స్ ఆస్పత్రిలో శ్రీతేజ కుటుంబసభ్యులతో మాట్లాడి.. బాలుడి ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను వివరాలు అడిగి తెలుసుకున్న నిర్మాత అల్లు అరవింద్…. SAKSHITHA NEWS