జూన్ 13 నుంచి 15 వరకు ఇటలీలో జరిగే G-7 శిఖరాగ్ర సదస్సుకు రావాల్సిందిగా ప్రధాని మోదీని ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ ఆహ్వానించారు. ఆమెతో మాట్లాడిన మోదీ ఈ ఆహ్వానానికి కృతజ్ఞతలు తెలిపారు. G-20 కూటమి సదస్సులో తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లడంపైన చర్చించినట్లు X వేదికగా ఆయన తెలిపారు.
G-7 సదస్సుకు మోదీకి ఆహ్వానం
Related Posts
సీఎం చంద్రబాబుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి లేఖ
SAKSHITHA NEWS సీఎం చంద్రబాబుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి లేఖ సీఎం చంద్రబాబుకు ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి లేఖఅంబేడ్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై స్పందన తెలియజేయాలని సీఎం చంద్రబాబును ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ లేఖ…
అమిత్ షా వ్యాఖ్యలపై తమిళ నటుడు విజయ్ విమర్శ.
SAKSHITHA NEWS అమిత్ షా వ్యాఖ్యలపై తమిళ నటుడు విజయ్ విమర్శ.. కొంతమందికి అంబేద్కర్ పేరు అంటే గిట్టదంటూ ట్వీట్! ఇటీవల అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలపై దుమారం అంబేద్కర్ పేరును పదే పదే చెప్పుకునే…