
MLC శ్రీమతి కల్వకుంట్ల కవిత పై బిజెపి నాయకులు చేసిన నిరాధారమైన ఆరోపణలకు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు పిలుపుమేరకు షాపూర్ నగర్ లో బిజెపి దిష్టిబొమ్మను దహనం చేసిన కుత్బుల్లాపూర్ కార్పొరేటర్లు రావుల శేషగిరి కొలుకుల జగన్ మంత్రి సత్యనారాయణ బుడ్డా విజయ శేఖర్ గౌడ్ మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి డివిజన్ ల అధ్యక్ష కార్యదర్శులు మహిళా అధ్యక్ష కార్యదర్శులు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మహిళలు కార్యకర్తలు టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు
