కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుండిగల్ మున్సిపల్ దుండిగల్ తాండ లో జరిగిన కౌన్సిలర్ శంకర్ నాయక్ పుట్టినరోజు వేడుకలకు ఎమ్మెల్సీ, మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శంభీపూర్ రాజు హాజరై శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, పార్టీ కుటుంబ సభ్యులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
కౌన్సిలర్ శంకర్ నాయక్ పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు
Related Posts
డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలు
SAKSHITHA NEWS డా.బి.ఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో అటవీ, పర్యావరణ, దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి శ్రీమతి కొండా సురేఖ ఆధ్వర్యంలో జూస్ అండ్ పార్క్స్ అథారిటి ఆఫ్ తెలంగాణ (ZAPAT) 13వ గవర్నింగ్ బాడీ సమావేశం…
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు భారీగా చేరుకుంటున్న
SAKSHITHA NEWS చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు భారీగా చేరుకుంటున్న అల్లు అర్జున్ అభిమానులు.. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు. SAKSHITHA NEWS