శ్రీరామ నవమి శుభ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రావు 124 డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ తో కలిసి డివిజన్ పరిధిలోని శివమ్మ కాలనీలో గల శ్రీ రామాలయంలో రాములవారిని దర్శించుకుని ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నవీన్ రావు మాట్లాడుతూ డివిజన్ ప్రజలందరూ భక్తిశ్రద్ధలతో శ్రీరామనము పండుగ జరుపుకొని, ఆ భగవంతుడి ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో ఉండాలని అన్నారు. ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, డివిజన్ అధ్యక్షులు సమ్మారెడ్డి, అధ్యక్షులు అనిల్ రెడ్డి, ఉపాధ్యక్షులు రాజేష్ చంద్ర, శివరాజ్ గౌడ్, షౌకత్ అలీ మున్నా, పోశెట్టిగౌడ్, రాంచందర్, సాయితి నరసింహులు, సిద్దయ్య, గిరి, ఈశ్వర్, సంతోష్ బిరాదర్, ప్రసాద్, నరసింహ, కనిక రావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.
శ్రీరామ నవమి శుభ సందర్భంగా ఎమ్మెల్సీ నవీన్ రావు
Related Posts
సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ
SAKSHITHA NEWS సీ.ఎం.ఆర్.ఎఫ్ & కళ్యాణ లక్ష్మి షాది ముభారక్ చెక్కులు పంపిణీ చేసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు .. ప్రభుత్వ సంక్షేమ పథకాలు పేదలకు అందించడమే ప్రభుత్వ ధ్యేయం.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి సారాద్యంలో సాగిస్తున్న ప్రజా…
చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు
SAKSHITHA NEWS చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ వద్ద పోలీసుల భారీ బందోబస్తు అల్లు అర్జున్ను అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తరలిస్తున్న నైపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు… SAKSHITHA NEWS