సాక్షిత : తెలంగాణ రాష్ట్ర విపత్తు స్పందన మరియు అగ్నిమాపక సేవల శాఖ అధికారులు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ని చింతల్ లోని తన కార్యాలయం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఏప్రిల్ 14 నుండి 20వ తేదీలలో జీడిమెట్ల ఫైర్ స్టేషన్ వద్ద నిర్వహించనున్న అగ్నిమాపక వారోత్సవాల వాల్ పోస్టర్ ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ సుధాకర్ రావు, అసిస్టంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ సైదులు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ సుభాష్ రెడ్డి, ఫైర్ మెన్ లు చాంద్ పాషా, జగదీష్, హోం గార్డ్ స్వామి తదితరులు పాల్గొన్నారు.
అగ్నిమాపక వారోత్సవాల వాల్ పోస్టర్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్యే…
Related Posts
డా. బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మన్నెగూడెం
SAKSHITHA NEWS డా. బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మన్నెగూడెం డా బిఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డు – 2024 సంవత్సరమునకు గాను మాల సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మన్నెగూడెం వేణుగోపాల్ ఎంపిక అయ్యారు.ఈ యొక్క…
ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య *దళితులు, బీసీలు, మైనారిటీలు, గిరిజనులు వంటి పేద వర్గాలకు గృహ నిర్మాణం అందించటం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచటం ముఖ్య ఉద్దేశం *సర్వే…