సైన్స్ ఫేర్‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

Spread the love

సైన్స్ ఫేర్‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని చంద్రగిరి నగర్ బాలాజీ హై స్కూల్ మరియు పిపి నగర్ ప్రియదర్శిని మోడల్ హై స్కూల్ లలో ఏర్పాటు చేసిన ‘సైన్స్ ఫేర్‘ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.

ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన అంశాలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. చక్కటి ప్రదర్శనలతో ఆకట్టుకున్న విద్యార్థులను ఎమ్మెల్యే అభినందించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మరియు స్కూళ్ల యాజమాన్యం, సిబ్బంది పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page