గాజులరామారంలో ‘హారికా‘స్ కిచెన్‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

Spread the love

గాజులరామారంలో ‘హారికా‘స్ కిచెన్‘ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని హెచ్ఎఎల్ కాలనీ ఆర్చ్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘హారికా‘స్ కిచెన్‘ హోటల్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, నాయకులు మూసాకాన్, చౌదరి, దిలీప్, మహేష్, ఇమ్రాన్ బైగ్, శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page