SAKSHITHA NEWS

బ్రహ్మకుమారిస్ శివ జ్యోతి నివాస్ ను సందర్శించిన ఎమ్మెల్యే…

సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని కైలాష్ హిల్స్ లో నూతనంగా నిర్మించిన బ్రహ్మకుమారిస్ శివ జ్యోతి నివాస్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని సందర్శించారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారిలు మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.


SAKSHITHA NEWS