గాజులరామారం ఉషోదయ కాలనీలో హైమాస్ట్ లైట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

Spread the love

గాజులరామారం ఉషోదయ కాలనీలో హైమాస్ట్ లైట్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, గాజులరామారం 125 డివిజన్ పరిధిలోని ఉషోదయ కాలనీలో కాలనీ వాసుల సౌజన్యం రూ.1 లక్షతో నూతనంగా ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్ ను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులకు ఎమ్మెల్యే శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో వెల్ఫేర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బాల్ రెడ్డి, బిఆర్ఎస్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి, కాలనీ జనరల్ సెక్రెటరీ సతీష్ బాబు, నరసింహ రెడ్డి, టివి శ్రీను, రవీందర్ రెడ్డి మరియు సీనియర్ నాయకులు రషీద్ బైగ్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, మూసాకాన్, చందు ముదిరాజ్, దిలీప్, మహేష్, ఇమ్రాన్ బైగ్, చిన్న చౌదరి తదితరులు పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page