MLA కుత్బుల్లాపూర్ లోని ఎమ్మెల్యే నివాస కార్యాలయం వద్ద నియోజకవర్గానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు నాయకులు కార్యకర్తలు అభిమానులు సంక్షేమ సంఘాల సభ్యులు ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ ని కలిసి పలు ఆహ్వానాలు, వినతిపత్రాలు అందజేశారు. దీనిపై ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్ సానుకూలంగా స్పందించి త్వరలోనే పెండింగ్ పనులను పూర్తి చేసి నూతన పనులను శంకుస్థాపన చేపడతానని తెలియజేశారు.
MLA ప్రతినిత్యం అందరికీ అందుబాటులో హ్యాట్రిక్ ఎమ్మెల్యే కె.పి.వివేకానంద్
Related Posts
కామారెడ్డి నియోజకవర్గం మాచిరెడ్డి మండలం
SAKSHITHA NEWS కామారెడ్డి నియోజకవర్గం మాచిరెడ్డి మండలంలో రేవంతన్నకు రైతుల పాలాభిషేకం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఓ.బి.సి ప్రభుత్వ సలహాదారులు మరియు కామారెడ్డి నియోజకవర్గం ఇంచార్జ్ షబ్బీర్ అలీ ఆధ్వర్యంలో అదేవిధంగా, కామారెడ్డి నియోజకవర్గంలో డి.సి.సి…
కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బస్తీ దవాఖానాలలో
SAKSHITHA NEWS కూకట్ పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బస్తీ దవాఖానాలలో ఆకస్మిక తనిఖీలను చేపట్టారు. దవాఖానాలలో రోగులను ఆసుపత్రి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా దవాఖాన డాక్టర్లతో మాట్లాడుతూ నెలవారీగా ఆసుపత్రికి వస్తున్న వారి సంఖ్యను అడిగి…