సాక్షిత : కోవూరు మండలంలోని ఇనమడుగు గ్రామం లో ఎం.జి.ఎన్.ఆర్.ఇ.జి.ఎస్ నిధులు రూ.40.00 లక్షలతో నూతనంగా నిర్మించిన ఇనమడుగు సచివాలయం -1 ప్రారంభోత్సవం,మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము మరియు వ్యవసాయ శాఖ నిధులు రూ.21.80 లక్షలతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ భవనము ఆర్.బి.కె ఇనమడుగు-1 ప్రారంభోత్సవం,మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము మరియు వ్యవసాయ శాఖ నిధులు రూ.21.80 లక్షలతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ భవనము ఆర్ బి కె ఇనమడుగు-2 ప్రారంభోత్సవం,మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకము మరియు వ్యవసాయ శాఖ నిధులు రూ.21.80 లక్షలతో నూతనంగా నిర్మించిన వ్యవసాయ ఉత్పత్తుల నిల్వ భవనము ఆర్.బి.కె చెర్లోపాళెం గ్రామంలో ప్రారంభోత్సవం,ఇనమడుగు గ్రామ పంచాయతికి జలజీవన్ మిషన్ నిధులు రూ.79.41లక్షలతో ప్రతి ఇంటికి కుళాయి ద్వారా రక్షిత మంచినీటి సరఫరా పథకము ప్రారంభోత్సవం,నవరత్నాలు పేదలందరికీ కార్యక్రమంలో భాగంగా ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసిన నిలపట్టాలను పంపిణీ చేసినకోవూరు శాసనసభ్యులు ప్రసన్న, రాష్ట్ర వ్యవసాయ సలహా మండల సభ్యులు దొడ్డం రెడ్డి నిరంజన్ బాబు రెడ్డి, ఏఎంసి చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి, మండల అధ్యక్షులు నలుబోలు సుబ్బారెడ్డి, జెడ్పిటిసి శ్రీలత, ఎంపీపీ పార్వతి, వైయస్సార్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
SAKSHITHA NEWS
DOWNLOAD APP