అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే

Spread the love

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కుత్బుల్లాపూర్ 131 డివిజన్ పరిధిలోని పద్మ నగర్ ఫేస్-2లో ఏర్పాటు చేసిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకల్లో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని స్థానిక కార్పొరేటర్ కేఎం గౌరీష్ పారిజాత , మాజీ కార్పొరేటర్ కేఎం గౌరీష్ తో కలిసి పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మహిళామణులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మహిళలు, స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page