కోటన్న అంతక్రియలకు 5000 ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే మెగా రెడ్డి
సాక్షిత వనపర్తి నవంబర్ 11 వనపర్తి పట్టణంలోని ఒకటో వార్డుకు చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు సేవకుల కోటన్న ఆదివారం రాత్రి మృతి చెందారు వారి కుటుంబ సభ్యులు మాజీ కౌన్సిలర్ కాంగ్రెస్ నాయకులు చుక్క రాజు దృష్టికి తీసుకెళ్లగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఉన్న స్థానిక ఎమ్మెల్యే మెగా రెడ్డి దృష్టికి ఫోన్ ద్వారా విషయం తెలపగా స్పందించిన ఆయన కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చిర్ల చందర్ ద్వారా చుక్క రాజు తో కలిసి వారి నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించి 5000 ఆర్థిక సహాయాన్ని అందజేశారు వీరి వెంట వార్డు కాంగ్రెస్ నాయకులు ముండ్ల దేవన్న టి నరేష్ వంశముని మోహన్ నాగులపల్లి రాము సూగూరు భాస్కర్ మోహన్ రాజ్ ఏటీఎం మహేష్ తదితరులు ఉన్నారు
కోటన్న అంతక్రియలకు 5000 ఆర్థిక సాయం అందజేసిన ఎమ్మెల్యే మెగా రెడ్డి
Related Posts
ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని
SAKSHITHA NEWS ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన – జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభిసాక్షిత వనపర్తి నవంబర్ 11జిల్లా ప్రజలు వివిధ సమస్యలపై ప్రజావాణిలో ఇచ్చే ఫిర్యాదులను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి…
జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే
SAKSHITHA NEWS జగిత్యాల జిల్లా// జిల్లాలో సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే లో ఎలాంటి అవాంతరాలకు తావు లేకుండా పకడ్బందీగా నిర్వహించాలని … జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ తెలిపారు.. . హౌసింగ్ బోర్డ్ , రవీంద్రనాథ్ ఠాగూర్ ,కాలని…