సాక్షిత : కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జగద్గిరిగుట్ట 126 డివిజన్ పరిధిలోని ఆర్జికె మరియు భూదేవి హిల్స్ లలో తెలంగాణ రాష్ట్ర మహిళా సహకార అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో దుర్గాభాయి మహిళా శిశు వికాస కేంద్రం కూకట్ పల్లి, హైదరాబాద్ వారిచే కిశోర బాలికల కోసం ఉచితంగా అందిస్తున్న టైలరింగ్ శిక్షణ తరగతులు, బ్యూటిషియన్ శిక్షణ తరగతులను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కిశోర బాలికలకు టైలరింగ్, బ్యూటిషియన్ శిక్షణను ఉచితంగా అందించి వారికి ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోం చేసుకోవాలని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో హైదరాబాద్ డిస్ట్రిక్ట్ మేనేజర్ లక్ష్మీ కుమారి, స్థానిక డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు రుద్ర అశోక్, సీనియర్ నాయకులు సయ్యద్ రషీద్, కృష్ణ గౌడ్, బాబు గౌడ్, వేణు యాదవ్, పాపిరెడ్డి, బండ మహేందర్, దాస్, శశిధర్, విఠల్, త్రివేణి, సయ్యద్ సాజిద్, మనోజ్, నాగరాజు, అజాం, వెంకటేష్, రెహాన్ తదితరులు పాల్గొన్నారు.
ఉచిత టైలరింగ్, బ్యూటిషియన్ శిక్షణ తరగతులను ప్రారంభించిన ఎమ్మెల్యే..
Related Posts
డా. బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మన్నెగూడెం
SAKSHITHA NEWS డా. బి ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డు అందుకున్న మన్నెగూడెం డా బిఆర్ అంబేడ్కర్ నేషనల్ అవార్డు – 2024 సంవత్సరమునకు గాను మాల సంక్షేమ సంఘం రంగారెడ్డి జిల్లా కార్యదర్శి మన్నెగూడెం వేణుగోపాల్ ఎంపిక అయ్యారు.ఈ యొక్క…
ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్
SAKSHITHA NEWS ఇందిరమ్మ ఇళ్ల పథకం సర్వే ను ప్రారంభించిన కొండకల్ గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎల్లయ్య *దళితులు, బీసీలు, మైనారిటీలు, గిరిజనులు వంటి పేద వర్గాలకు గృహ నిర్మాణం అందించటం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచటం ముఖ్య ఉద్దేశం *సర్వే…