హైదరాబాద్ కార్పొరేట్ లీగ్‘ లోగోను ఆవిష్కరించిన ఎమ్మెల్యే కేపి వివేకానంద్

Spread the love

*సాక్షిత : * ఫిటీ ఫాక్స్ – స్పోర్ట్స్ (కార్పొరేట్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్) ఆధ్వర్యంలో మే 23 నుండి ఆజిజ్ నగర్ లో నిర్వహించనున్న ‘హైదరాబాద్ కార్పొరేట్ లీగ్‘ లోగోను ఎమ్మెల్యే కేపి వివేకానంద్ తన నివాసం వద్ద కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు భగత్, గౌతం, శ్రీహాస్, చంద్రిక మరియు అనూప్, అహ్మెద్, ఐశ్వర్య, సింధు, సుశాంత్, ఆశిష్ పాల్గొన్నారు.

Related Posts

స్పందించండి

మీ ఈమెయిలు చిరునామా ప్రచురించబడదు. తప్పనిసరి ఖాళీలు *‌తో గుర్తించబడ్డాయి

You cannot copy content of this page