కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని బాచుపల్లి జీతేపీర్ దర్గా వద్ద ఉర్సు ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో ఎమ్మెల్యే కేపి వివేకానంద్ , స్థానిక మేయర్ కొలన్ నీలా గోపాల్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ ఆగం పాండు ముదిరాజ్, కార్పొరేటర్ విజయ లక్ష్మి వెంకట సుబ్బారావు, కోఆప్షన్ మెంబర్ సలీం, ఎన్ఎంసి బిఆర్ఎస్ అధ్యక్షుడు రంగరాయ ప్రసాద్, నాయకులు ఖాన్, శ్రీకర్ గుప్త, సయ్యద్ ఫరూక్ అలీ, సయ్యద్ సలీం, సయ్యద్ అక్బర్, మహమ్మద్ అలీ, మహమ్మద్ హైదర్, మహమ్మద్ చాంద్, మహమ్మద్ కాజా పాషా, సయ్యద్ కాజా పాషా, మహమ్మద్ సలీం తదితరులు పాల్గొన్నారు.
మతసామరస్యానికి ప్రతీక ఉర్సు ఉత్సవాలు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్
Related Posts
క్రీడాకారులకు ప్రోత్సహించేందుకే సిఎం కప్ పోటీలు
SAKSHITHA NEWS క్రీడాకారులకు ప్రోత్సహించేందుకే సిఎం కప్ పోటీలు నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం నకిరేకల్ :-క్రీడాకారులను ప్రోత్సహించేందుకే సిఎం కప్ క్రీడాపోటిలను ప్రభుత్వం నిర్వహిస్తోందని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం అన్నారు, నకిరేకల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో…
అర్థరాత్రి పోలీస్ సిబ్బంది విధులను ఆకస్మిక తనిఖీ
SAKSHITHA NEWS అర్థరాత్రి పోలీస్ సిబ్బంది విధులను ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు గద్వాల్:-గద్వాల్ పట్టణ నైట్ పెట్రోలింగ్ , బ్లూ కోల్ట్స్, గస్తీ విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని జిల్లా ఎస్పీ టి శ్రీనివాస రావు…