సాక్షిత : _గత కొద్దీ రోజులుగా కురుస్తున్న వర్షాల ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా నియోజకవర్గ అన్ని ప్రభుత్వ శాఖల సిబ్బంది సిద్ధంగా వున్నారని, గత కొద్దీ సంవత్సరాల నుండి చేపడుతున్న అభివృద్ధి పనుల వల్ల దాదాపు నియోజకవర్గంలో వరద నీటి తాకిడి తట్టుకోగలిగామని అలాగే నిర్మాణ దశలో వున్న పనులను కూడా పూర్తిచేసేలా చర్యలు చేపడుతున్నామని, ముఖ్యమంత్రి కెసిఆర్ మరియు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో నియోజకవర్గంలో వందల కోట్ల రూపాయలతో వరదనీటి కాలువలు, మురుగునీటి కాలువలు, అలాగే కల్వర్టులు, బాక్స్ డ్రైన్ల్ నిర్మాణాలు చేపడుతున్నామని ఎమ్మెల్యే 130 సుభాష్ నగర్ డివిజన్ పైపులైను రోడ్డులోని మిత్ర హోమ్స్ గల ముంపు ప్రాంతాన్ని అధికారులతో కలిసి సందర్శించిన సందర్బంగా తెలిపారు..
ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు పోలె శ్రీకాంత్, రుద్రా అశోక్, పుప్పాల భాస్కర్, సీనియర్ నాయకులు సంపత్ మాధవ రెడ్డి, కస్తూరి బాల రాజు, గౌస్ఉద్దీన్, ఇస్మాయిల్ మరియు కాలనీ వాసులు పాల్గొన్నారు.