SAKSHITHA NEWS

వివాహ వేడుకలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె

సాక్షిత న్యూస్అశ్వారావుపేట మండలం భద్రాద్రి కొత్తగూడెం

దమ్మపేట మండలం
ఆర్లపెంట గ్రామంలో పాండ్ర వెంకటేష్-నాగలక్ష్మి దంపతుల కుమారుడు కిరణ్-సౌజన్య ల వివాహ వేడుకకు హాజరై నూతనదంపతులను ఆశీర్వదించిన స్థానిక ఎమ్మెల్యే జారె ఆదినారాయణ
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్ష కార్యవర్గ సభ్యులు కార్యకర్తలు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు…

https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app