![mla హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే కార్యాలయం నందు 1 WhatsApp Image 2024 07 05 at 13.41.19](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-05-at-13.41.19.jpeg)
mla హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే కార్యాలయం నందు ఐనవోలు మండల పరిధిలోని బీజేపీ పార్టీ నాయకులు ఒంటిమామిడిపల్లి గ్రామ విద్య కమిటీ చైర్మన్ పెండ్లి నవీన్ బీజేపీ పార్టీకి రాజీనామా చేసి నేడు వర్ధన్నపేట శాసనసభ్యులు విశ్రాంత ఐపిఎస్ అధికారి * కేఆర్ నాగరాజు* సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువా కప్పు కోవటం జరిగింది…
ఈ కార్యక్రమంలో ఐనవోలు మండల పార్టీ అధ్యక్షుడు సమ్మెట మహేందర్ గౌడ్, మండల ప్రధాన కార్యదర్శి ఎండి రఫీ తో పాటు ఐనవోలు మండల గ్రామ స్థాయి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు……..
https://play.google.com/store/apps/details?id=com.sakshithanews.app
![mla హనుమకొండ సుబేదారి ఎమ్మెల్యే కార్యాలయం నందు 2 mla](https://sakshithanews.com/wp-content/uploads/2024/07/WhatsApp-Image-2024-07-05-at-13.41.19-1024x684.jpeg)