
*పటాన్చెరు నియోజకవర్గం నుండి మూడోసారి శాసనసభకు ఎన్నికైన స్థానిక శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.
బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ త్వరగా కోలుకోవాలని ప్రార్థించినట్లు తెలిపారు.
హాజరైన స్థానిక ప్రజాప్రతినిధులు.
