జగిత్యాల రూరల్ మండల అనంతారం గ్రామానికి చెందిన తుపాకుల చంద్రపతి కిడ్నీ సంబంధిత సమస్య తో భాద పడుతు చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండగా గ్రామ నాయకులు గాదె శ్రీనివాస్ విషయాన్ని ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దృష్టికి తీసుకురాగా తక్షణమే స్పందించిన ఎమ్మెల్యే ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా నిమ్స్ లో శస్త్ర చికిత్స నిమిత్తం 1 లక్ష 50వేల రూపాయల LOC ని చంద్రపతి మరియు కుటుంబ సభ్యులకి జగిత్యాల లో అందజేసిన జగిత్యాల శాసన సభ్యులు డా.సంజయ్ కుమార్ . LOC మంజూరుకు కృషి చేసిన ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ కి ధన్యవాదాలు తెలిపిన చంద్ర పతి మరియు వారి కుటుంబ సభ్యులు.
ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షులు గాదే శ్రీనివాస్, పూసల సంఘం జిల్లా అధ్యక్షులు చేని సురేందర్, మండల యూత్ కార్యదర్శి గుగ్గిళ్ళ శ్రీ పాల్ ,గ్రామ యూత్ అధ్యక్షులు చిలివేరి నాగరాజు, శ్రీకాంత్ ,తదితరులు పాల్గొన్నారు.
1లక్షల 50వేల రూపాయల LOC అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ *
Related Posts
ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.
SAKSHITHA NEWS ఓటుకు నోటు దొంగ చెప్పినవన్నీ అబద్ధాలే.. సీఎం రేవంత్‌పై కేటీఆర్ మండిపాటు.. రైతుబంధు విషయంలో సీఎం రేవంత్ చెప్పినవన్నీ అబద్ధాలేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయన ఓటుకు నోటు కేసులో దొరికిన దొంగ అని..…
శాసనసభ సమావేశాలు విజయవంతంగా
SAKSHITHA NEWS శాసనసభ సమావేశాలు విజయవంతంగా ముగిసినందుకు శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ ని స్పీకర్ ఛాంబర్ లో మర్యాదపూర్వకంగా కలిసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి . ఈసందర్భంగా ముఖ్యమంత్రి ని శాలువా, పుష్పగుచ్ఛం తో సన్మానించిన స్పీకర్…