SAKSHITHA NEWS

నందిగామ పట్టణంలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు మన్నెం దాసు జన్మదినం సందర్భంగా ప్రత్యేకంగా కేక్ కట్ చేయించి, శుభాకాంక్షలు తెలిపిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

చందర్లపాడు మండలంలోని కాండ్రపాడు గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కొండా కృష్ణా రెడ్డి తండ్రి కొండా వీరారెడ్డి సంస్మరణ కార్యక్రమంలో పాల్గొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు …

ఈ కార్యక్రమాల్లో స్థానిక ప్రజాప్రతినిధులు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు …


SAKSHITHA NEWS