*నరసరావుపేట మండలం ఇక్కుర్తి గ్రామంలో మీ చాంగు తుఫాన్ కు సెనగ పైరువేసి నష్ట పోయిన రైతులకు 80% రాయితీ పై రైతులకు శనగల పంపిణీ చేసిన ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి ,పుడ చైర్మన్ మిట్టపల్లి రమేష్ ,ఎంపీపీ మోరబోయిన శ్రీనివాసరావు ,జెడ్పీటీసీ చిట్టిబాబు ,ముదిరాజుల కార్పొరేషన్ స్వామి ,వైస్ ఎంపీపీ వెంకటప్ప రెడ్డి , మురే రవీంద్ర రెడ్డి ,ఒంపుగుడి జాన్ ,ఇక్కుర్తి సర్పంచ్ వెంకటేశ్వర్లు ,అల్లూరివారిపాలెం సర్పంచ్ నర్సిరెడ్డి ,కంటు ఆంజనేయులు ,ఎంపీటీసీ యంపరల కోటేశ్వరరావు ,మాజీ సర్పంచ్ కన్నబోయిన శ్రీనివాసరావు,దొండపాడు సర్పంచ్ రాజునాల వెంకటేశ్వర్ రెడ్డి , మోరా సాంబిరెడ్డి ,మరియు వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు
శనగ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి *
Related Posts
టొయోటాను ఆదరించాలి.
SAKSHITHA NEWS టొయోటాను ఆదరించాలి.పెద్దపాడులో మోడి టొయోటా గ్రామీణ మహోత్సవంప్రారంభించిన ఎమ్మెల్యే గొండు శంకర్శ్రీకాకుళంటొయోటా కార్లు అన్ని వర్గాల ప్రజలకు తక్కువ ధరకు అందిస్తూ నాణ్యతలో మంచి ప్రమాణాలు పాటిస్తున్నాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ పేర్కొన్నారు. మండలంలోని పెద్దపాడులోని రామిగెడ్డ…
విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు
SAKSHITHA NEWS విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబు విజన్ డాక్యుమెంట్ ఆవిష్కరణ ఒక చరిత్ర: సీఎం చంద్రబాబుఆంధ్రప్రదేశ్ : స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్ విడుదల ఒక చరిత్ర అని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఇందిరాగాంధీ…